గ్లోబల్ విలేజ్ సందర్శకుడికి Dh27,000 నగదు బహుమతి
- November 27, 2022
దుబాయ్: గ్లోబల్ విలేజ్ VIP ప్యాక్‌లలో ఒకదానిలో దాచిన బంగారు నాణేన్ని గుర్తించిన షార్జా నివాసి ముహమ్మద్ హుస్సేన్ జాజిరి Dh27,000 నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఈ మేరకు గ్లోబల్ విలేజ్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ముహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాలకు పైగా షార్జాలో నివసిస్తున్నట్లు తెలిపారు. తను తరచూ గ్లోబల్ విలేజ్ కు వస్తానని పేర్కొన్నారు. తన VIP ప్యాక్‌లో గోల్డెన్ కాయిన్ని కనుగొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తరచుగా తన కుటుంబం, స్నేహితులతో గ్లోబల్ విలేజ్ లో షాపింగ్ చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









