కువైట్ లో 11 మంది ఆసియన్ క్రాస్ డ్రస్సర్స్ అరెస్ట్
- November 27, 2022
కువైట్: కువైట్‌లో సాల్మియాలోని మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న పదకొండు మంది ఆసియా మేల్ క్రాస్ డ్రెస్సర్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశంలోకి ఎంట్రీ వీసాలు పొందిన కొంతమంది క్రాస్ డ్రెస్సర్లు, వారిని తీసుకువచ్చిన కంపెనీల గురించి తమకు ఒక ఆసియా దేశం నుండి సమాచారం అందిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అందిన సమాచారంపై దర్యాప్తు ప్రారంభించి, వారిని రిక్రూట్ చేసిన కంపెనీలను తనిఖీ చేసి వారిలో కొందరిని అరెస్టు చేశామని, జాబితాలోని మరికొందరని త్వరలోనే గుర్తిస్తామన్నారు. ఇటీవలి కాలంలో మసాజ్ పార్లర్‌లలో ది క్రాస్ డ్రస్సర్‌లతో సహా పదుల సంఖ్యలో లేబర్ నిబంధనలను ఉల్లంఘించిన కార్మికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరికి అవసరమైన ఆరోగ్య లైసెన్స్‌లు లేవని, మరికొందరు కంపెనీ స్పాన్సర్‌షిప్‌లో లేరని గుర్తించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









