21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!
- November 28, 2022
కువైట్: 21 మంది మత్స్యకారులు వాడుతున్న వలలపై మోనోఫిలమెంట్ నూలు ఉన్నందున వారిని బహిష్కరణ వేటు వేయనున్నారు. మోనోఫిలమెంట్ నూలు ఉండటంతో 21 మంది మత్స్యకారులను బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ చిన్న ఉల్లంఘనలకు వారిని బహిష్కరించవద్దని కువైట్ ఫిషర్మెన్ యూనియన్ హెడ్ ధహెర్ అల్-సువాయాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న మత్య్యకార కార్మిక వర్గంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అల్-సువయాన్ కువైట్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం