ఆకట్టుకున్న సౌతిండియా మ్యూసిక్ కాన్సర్ట్: సుశీలమ్మకు ఘన సత్కారం
- November 28, 2022
దుబాయ్: మ్యూజిక్ ఇండియా దుబాయ్ నిర్వహించిన “నోస్టాల్జియా రీలోడెడ్” – ఏ సౌతిండియన్ వింటేజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది.లెజెండ్ సౌతిండియన్ సింగర్ పి.సుశీల ఆలపించిన నోస్టాల్జిక్ పాటలను మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మభూషణ్ శ్రీమతి పి.సుశీలను నిర్వాహకులు సాన్యో డాఫ్నే, దేవరాజన్, ప్రశాంతి చోప్రా, రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ గోవిందరాజన్ లతోపాటు భారతీయ కాన్సులేట్ అధికారులతో పాటు సంస్కృతి విభాగం కాన్సుల్స్ తాడు మాము, రామ్‌కుమార్ లు ఘనంగా సత్కారించారు.
టాలెంట్ జోన్ సమర్పించిన ఈ కార్యక్రమాన్నిఎంఆర్ గ్లోబల్ నిర్వహించింది. ట్రావెల్వింగ్స్ & యూరోటెక్ గ్యాస్ సర్వీసెస్ స్పాన్సర్ గా వ్యవహారించగా..యూఏఈ తెలుగు అసోసియేషన్, ముత్తమిళ సంఘం, అనురాధ వొబ్బిలిశెట్టి ప్రత్యేకంగా సన్మానించారు.మా గల్ఫ్, తినతంతి మీడియా సపోర్ట్ అందజేశారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు