అమ్మకానికి 1,450,124 బహ్రెయిన్ వాట్సాప్ వినియోగదారుల డేటా!
- November 28, 2022
బహ్రెయిన్: 1,450,124 బహ్రెయిన్ వాట్సాప్ వినియోగదారుల డేటాను అమ్మాకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అలాగే సౌదీ అరేబియాలో 28,804,686 మంది, యూఏఈలో 6,978,927 మంది వినియోగదారులు, ఒమన్‌లో 5,048,532 మంది, కువైట్‌లో 4,468,134 మంది వినియోగదారుల ఫోన్ నంబర్లు కూడా అమ్మకానికి ఉన్నాయని సమాచారం. 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్ల 2022 డేటాబేస్ అమ్మకానికి ఉందని హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో పోస్ట్ ద్వారా తెలుస్తున్నది. తాజా సైబర్‌న్యూస్ రిపోర్ట్ పై వాట్సాప్ కంపెనీ మెటా ఇంకా స్పందించాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!