49 మంది అరెస్ట్.. 30 టన్నుల డ్రగ్ సీజ్
- November 29, 2022
యూఏఈ: అంతర్జాతీయ కొకైన్ ముఠా గుట్టు రట్టయింది. యూఏఈ సహా ఆరు దేశాలలో చేపట్టిన సంయుక్త ఆపరేషన్ ఫలితంగా అనేక మంది డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. నవంబర్ 8 - 19 మధ్య యూరప్ – యూఏఈ అంతటా అధికారులు దాడులు నిర్వహించారు. 49 అంతర్జాతీయ డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. వారి నుంచి 30 టన్నుల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ పోలీస్, యూరోపోల్, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యుఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీలు సంయుక్తంగా పనిచేయడంపై ఉప ప్రధాన మంత్రి, యూఏఈ అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రశంసించారు. 'డెసర్ట్ లైట్' కోడ్-పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భాగంగా అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్‌లో ఉన్న ట్రాన్స్‌నేషనల్ క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించారు
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!