యూఏఈ మూన్ మిషన్: రషీద్ రోవర్ ప్రయోగం వాయిదా
- December 01, 2022
యూఏఈ: ఈరోజు జరగాల్సిన రషీద్ రోవర్ లాంచ్ సాంకేతిక కారణాల వల్ల మరోసారి వాయిదా పడింది. కొత్త లక్ష్య ప్రయోగ తేదీనితర్వాత ప్రకటించనున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. తొలుత రోవర్‌ను నవంబర్ 22న ప్రయోగించాల్సింది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా నవంబర్ 28కి వాయిదా వేశారు. అనంతరం నవంబర్ 30కి ఆపై డిసెంబర్ 1కి ఇలా మూడుసార్లు ప్రయోగ తేదీని మార్చారు. మరోసారి టెక్నికల్ సమస్యల తలెత్తడంతో నాలుగోసారి రోవర్ ప్రయోగాన్ని వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?