డార్ట్ మాస్టర్స్ టిక్కెట్లపై 15% తగ్గింపు ప్రకటించిన బీఐసీ
- December 07, 2022
బహ్రెయిన్: మధ్యప్రాచ్యంలోని మోటార్‌స్పోర్ట్‌కు నిలయంగా ఉన్న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC).. మొట్టమొదటి బహ్రెయిన్ డార్ట్ మాస్టర్స్‌కు సాధారణ ప్రవేశ టిక్కెట్లపై 15 శాతం తగ్గింపును ప్రకటించింది. డిసెంబర్ 18 వరకు సాధారణ ప్రవేశ టిక్కెట్లు రెండు రోజుల టికెట్ కోసం కేవలం BD 21.25 నుండి అందుబాటులో ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 12, 13 తేదీలలో BICలో ప్రతిష్టాత్మక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. PDC వరల్డ్ సిరీస్ ఆఫ్ డార్ట్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు పాల్గొంటారు. బహ్రెయిన్ డర్ట్స్ మాస్టర్స్ ప్రపంచ సిరీస్ 2023 క్యాలెండర్ ప్రారంభ రౌండ్‌ను సూచిస్తుంది. BIC జనరల్ అడ్మిషన్, ప్రీమియం టిక్కెట్లపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. బహ్రెయిన్ డర్ట్స్ మాస్టర్స్ లైవ్ ని ప్రపంచవ్యాప్తంగా 185 కంటే ఎక్కువ దేశాలలో 200 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షిస్తారని బీఐసీ అంచాన వేస్తోంది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









