కువైట్ విదేశాంగ మంత్రితో భారత రాయబారి భేటీ
- December 16, 2022
కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా కొత్తగా నియమితులైన హెచ్.ఇ. డా. ఆదర్శ్ స్వైకా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను(క్రెడెన్షియల్స్) ను అందజేశారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం భారత రాయబారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలు మరింత పురోగతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







