ధోఫర్‌లోని 13 హోటళ్ల పై కేసులు నమోదు
- December 16, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నందుకు 13 సంస్థలకు నోటీసులు జారీ చేసినటట్లు హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ(MHT) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక లైసెన్సులు పొందకుండా హోటళ్లు నడుపుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, దాంతో 13 సంస్థలపై దాడులు చేసి నోలీసులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. టూరిజం చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను నివారించడానికి షరతులు నెరవేరే వరకు ప్రాక్టీస్ కార్యకలాపాలను ఆపివేయాలని సదరు సంస్థలను ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







