ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాది అరెస్టు

- April 26, 2016 , by Maagulf
ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాది అరెస్టు

ముంబయి ఎయిర్ పోర్ట్ లో మంగళవారం ఇండియన్‌ ముజాహిద్దీన్‌(ఐఎం) ఉగ్రవాది జైనుల్‌ను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పలు ప్రదేశాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేయడంలో జైనుల్‌ కీలకంగా వ్యవహరించేవాడు. ఇతని ఆచూకీ కోసం గత కొంతకాలంగా పోలీసులు, భద్రతా అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, జైనుల్‌ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com