ఇల్లీగల్‌ హైర్‌: ఎంప్లాయర్‌కి 100,000 జరీమానా

- April 26, 2016 , by Maagulf
ఇల్లీగల్‌ హైర్‌: ఎంప్లాయర్‌కి 100,000 జరీమానా

అబుదాబీ కోర్ట్‌ ఆఫ్‌ కస్సాషన్‌ ఎమిరేటీ ఎంప్లాయర్‌కి 100,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. లేబర్‌ చట్టాన్ని ఉల్లంగించి తన స్పాన్సర్‌ షిప్‌ లేకుండా ఇద్దరు ఆసియా కార్మికుల్ని పనికి కుదుర్చుకున్నారు ఆ ఎంప్లాయర్‌. ఈ కేసులో ఇద్దరు కార్మికులకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం ఆ ఇద్దరూ యూఏఈ నుంచి బయటకు పంపబడ్తారు. యూఏఈ నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఆ ఇద్దరు కార్మికులకీ దేశ బహిష్కరణ తప్పదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com