నివాసితులు డిజిటల్ ఐడీతో జీసీసీ దేశాలకు వెళ్లొచ్చు: సౌదీ
- December 18, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని నివాసితులు షరతులకు లోబడి వారి ఎలక్ట్రానిక్ గుర్తింపుతో GCC దేశాలకు వెళ్లవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) తెలిపింది. నివాసితులు తమ డిజిటల్ ఐడితో జిసిసి దేశాలకు వెళ్లడానికి వీసా, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ గుర్తింపుతో GCC దేశాలకు ప్రయాణించే అవకాశం గురించి కొందరు అడిగిన ప్రశ్నలకు జవాజాత్ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







