మాస్ రాజా పూర్తిగా మారిపోయాడుగా.!
- December 19, 2022
ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా రవితేజ సినిమాలకు బోలెడంత పాపులారిటీ వుండేది. కానీ, ఇప్పుడా సీనూ సినిమా లేదు. మూస కథలతో రవితేజ బోర్ కొట్టించేస్తున్నాడు.
అతని నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే హ్యూమరస్ యాంగిల్ రవితేజ మిస్ చేసుకున్నాడంటూ అభిమానుల నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయ్. ఈ తరుణంలో వస్తున్న ‘ధమాకా’ సినిమా ఒకింత అంచనాలను పెంచుతోంది.
రవితేజ ఈ సినిమాలో ఇదివరకటి సెన్సాఫ్ హ్యూమర్‌తో కనిపిస్తున్నాడు. మిక్కిలి ఎనర్జీతో డబుల్ రోల్ ‘ధమాకా’ ఇచ్చేందుకు సిద్ధమవుతన్నాడనీ ప్రమోషన్స్ ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి, ఫ్యాన్స్ అంచనాల్ని ‘థమాకా’తో రవితేజ అందుకుంటాడో లేదో.!
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







