ఇద్దరిని చంపిన ఈజిప్షియన్కు జీవిత ఖైదు
- December 21, 2022
కువైట్: ఫింటాస్లోని ఒక రెస్టారెంట్లో ఇద్దరు సిరియన్లను హత్య చేసిన ఆరోపణలపై ఈజిప్షియన్కు ఫైసల్ అల్-హర్బీ నేతృత్వంలోని క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితులు తనను అవమానించడం, అణగదొక్కడం వల్ల తాను నేరం చేశానని నిందితుడు అంగీకరించాడు. మరణించిన వారు తనను అవమానించడంతో ఆవేశంలో వారిని తాను కత్తితో పొడిచినట్లు నిందితుడు కోర్టులో అంగీకరించాడు. సంఘటన స్థలంలోనే ఒక వ్యక్తి మరణించగా.. మరోవ్యక్తి 18 గంటల తర్వాత ICUలో చికిత్స పొందుతూ రెండవ వ్యక్తి మరణించాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







