దుబాయ్ లో ఘనంగా తెలుగు వారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- December 21, 2022
దుబాయ్: దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా
ఆధ్వర్యంలో ఘనంగా దెయిరా క్రీక్ Dhow Cruise నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవులు అందరూ రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు.బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్షోఫోన్, సుజ్ఞాన్,యోసేబు,యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు సిస్టర్ ఎస్తేర్, పాస్టర్. ఫ్రాన్సిస్, పాస్టర్.అగ్రిప్ప రాజు, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు,ముక్కు తులసి కుమార్, రవి కిరణ్ కోడి , కంబాల మహేందర్ రెడ్డి,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







