యంగ్ హీరో నందూకి ఏమైంది.? ఇలా మారిపోయాడేంటీ.?
- December 21, 2022
యంగ్ హీరోగా చిన్న సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందూ.బిగ్‌బాస్ ఫేమ్, పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి భర్త అయిన నందూ ఇటీవల ‘సవారి’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
రొటీన్ కథలను కాకుండా భిన్నమైన కథలతో ప్రయోగాలు చేసే నందూ మరో కొత్త ప్రయోగానికి దిగినట్లు తాజా సమాచారం. అందుకోసం తన మేకోవర్ పూర్తిగా మార్చేసుకున్నాడు.
కండలు తిరిగిన దేహంతో ‘కండర’గండుడిలా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో నందూ పిక్స్ వైరల్ అవుతున్నాయ్. ఈ పిక్స్‌లో నందూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకీ ఏ సినిమా కోసం నందూ ఇలా తయారయ్యాడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
ఓ యాక్షన్ థ్రిల్లర్ కోసం నందూ ఈ మేకోవర్ చేశాడనీ ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







