మస్కట్‌లో వీధి వ్యాపారుల అరెస్ట్
- December 25, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తూ, ఆహార భద్రత ప్రమాణాలు పాటించని పలువురు వీధి వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. రాయల్ ఒమన్ పోలీసులు, కార్మిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. వీధి వ్యాపారులు కాలిబాటలు, పబ్లిక్ పార్కింగ్ స్థలాల దగ్గర వ్యాపారాలు నిర్వహిస్తూ.. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. ఆహార పదార్థాల భద్రతను నిర్ధారించడానికి, అలాగే వినియోగదారులకు చేరే ఉత్పత్తి పరిశుభ్రంగా, కలుషితం లేకుండా ఉండేలా చూసేందుకు వీధి వ్యాపారులపై దాడులను తీవ్రతరం చేస్తామని మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







