పర్యాటకులను ఆకర్షించేలా ‘గలాలీ బీచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’
- December 27, 2022
బహ్రెయిన్: 2022-2026 బహ్రెయిన్ పర్యాటక వ్యూహంలో భాగంగా అన్ని పర్యాటక ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించినట్లు పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. ఇదే సమయంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక ప్రాజెక్టులను పునరుద్ధరణ ప్రణాళికల్లో ఉందన్నారు. ఇవన్నిపర్యాటక రంగాన్ని సుసంపన్నం చేయడానికి, బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030కి అనుగుణంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. గలాలీ బీచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి, దశలను ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్షించి పరిశీలించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేసే అనేక రకాల సేవలు, రెస్టారెంట్లు, వినోదాలను ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంటుందని అల్ సైరాఫీ చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







