నకిలీ వీసాతో ప్రయాణం.. వ్యక్తికి జైలు శిక్ష
- December 29, 2022
దబాయ్: నకిలీ వీసాతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా జర్మనీకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు 29 ఏళ్ల అరబ్ వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, బహిష్కరణ విధించింది. నకిలీ వీసా పొందేందుకు ఓ వ్యక్తికి 3,000 యూరోలు చెల్లించినట్లు నిందితుడు తెలిపాడు. పట్టుబడే వరకు వీసా నకిలీదని తనకు తెలియదని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడికి ఒక నెల జైలు శిక్ష విధించాలని, శిక్ష పూర్తి కాగానే దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స