భారత్ లో పలు నగరాలకు 'ఐఎస్ఐఎస్' ముప్పు
- June 18, 2015
దేశంలో వివిధ నగరాలకు ఐఎస్ఐఎస్ ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ) వర్గాలు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐబీ దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ సహా ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై నగరాలపై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వ్యూహా రచన చేస్తున్నారని హెచ్చరించింది. రాష్ట్రాల్లో దాడులకు ఇప్పటికే 35 మంది ఉగ్రవాదులు రంగంలోకి దిగి సన్నాహాలు చేస్తున్నారని హెచ్చరించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లుతోపాటు నగరాల్లోని ప్రధాన కూడళ్లలో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టదిట్టం చేసింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







