ఫుట్‌బాల్ ఫ్యాన్స్ స్క్వేర్‌లో 25వ గల్ఫ్ కప్ సందడి
- January 06, 2023
మస్కట్ : ఒమన్‌లోని ఫుట్‌బాల్ ఔత్సాహికులు ఇప్పుడు 25వ అరేబియా గల్ఫ్ కప్ టైటిల్ కోసం పోటీపడుతున్న తమ అభిమాన జట్లను చూసి ఆనందించవచ్చు. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ స్క్వేర్‌లో పెద్ద స్క్రీన్లపై టోర్నమెంట్‌ను ప్రదర్శించనున్నారు. జనవరి 6 నుంచి 19 వరకు జరగనున్న ఈ ఏడాది గల్ఫ్ కప్‌కు ఇరాక్ నగరం బస్రా ఆతిథ్యం ఇస్తుంది. ఫుట్‌బాల్ అభిమానులకు, వారి కుటుంబాలకు ఇతర వినోద కార్యకలాపాలు, ఈవెంట్లకు కూడా ఏర్పాటు చేశారు. 1300 మంది కూర్చుని మ్యాచులను వీక్షించే సదుపాయం ఫ్యాన్స్ స్క్వేర్ లో ఉన్నది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







