1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్
- January 08, 2023
కువైట్: కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్వహించిన అల్ నజ్మా ఖాతా డ్రాలో ఇండియన్ నేషనల్ మలయిల్ మూసా కోయా బహుమతిని గెలుచుకున్నారు. మూసా కోయా గురువారం మూరూజ్లో జరిగిన మెగా డ్రాలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 1.5 మిలియన్ దినార్లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన మూసా కోయా.. కువైట్ టైమ్స్ వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







