సౌదీ అరేబియాలో 12 రోజుల ఈద్-ఉల్-ఫిత్ర్ సెలవు దినాలు

- June 18, 2015 , by Maagulf
సౌదీ అరేబియాలో 12 రోజుల ఈద్-ఉల్-ఫిత్ర్ సెలవు దినాలు

గురువారం నుండి ప్రారంభమైన పవిత్ర రమదాన్ ఉపవాసదీక్ష తరువాత  ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భంగా, ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో అన్ని ప్రభుత్వ శాఖలకు, కార్యాలయాలకు జులై 17 నుండి 28 వరకు - 12 రోజుల పాటు సెలవుదినాలుగా ప్రకటిస్తున్నట్టు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మళ్లీ జులై 29వ తేదీన తెరువబదతాయి. అంటే కాకుండా, రమదాన్ నెలలో పనిగంటలను ఉదయం 10 నుండి మధ్యాన్నం 3 వరకు అంటే 5 గంటలు మాత్రమే పనిచేసేలా కుదించారు.

 

--సి.శ్రీ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com