ఇనుము స్క్రాప్‌ ఎగుమతిపై సస్పెన్షన్‌ పొడిగింపు

- January 18, 2023 , by Maagulf
ఇనుము స్క్రాప్‌ ఎగుమతిపై సస్పెన్షన్‌ పొడిగింపు

మస్కట్: ఇనుము స్క్రాప్‌ ఎగుమతిపై ఉన్న సస్పెన్షన్‌ ను ఒమన్ పొడిగించింది. ఐరన్ స్క్రాప్ రకం ప్రమాదకరం కాని వ్యర్థాలను ఎగుమతి చేయడానికి పర్యావరణ లైసెన్స్‌లు, పర్మిట్‌లపై ఉన్న నిషేధాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని ఎన్విరాన్‌మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది. ఇనుము స్క్రాప్‌ ఎగుమతి చేయడంపై విధించిన తాజా సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు జనవరి 18 నుండి 6 నెలలపాటు వర్తిస్తాయని అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com