యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ తో ఎన్ని దేశాల్లో వాహనాలు నడపవచ్చో తెలుసా?
- January 18, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో యూఏఈ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ కు గుర్తింపు ఉందని యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయా దేశాలలో యూఏఈ పౌరులు నివసించేటప్పుడు వారి యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనాలను ఎలాంటి షరతులు లేకుండా నడపవచ్చని తెలిపింది. యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ చెట్టుబాటు అయ్యే దేశాల జాబితాలో ఎస్టోనియా, అల్బేనియా, పోర్చుగల్, హంగేరి, గ్రీస్, ఉక్రెయిన్, బల్గేరియా, స్లోవేకియా, స్లోవేనియా, సెర్బియా, సైప్రస్, లాట్వియా, లక్సెంబర్గ్, లిథువేనియా, మాల్టా, ఐస్లాండ్, మాంటెనెగ్రో, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రియా, డెన్లాండ్మార్క్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియాతో పాటు పోలాండ్, ఫిన్లాండ్, చైనాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా యూఏఈ గుర్తించిన 43 దేశాల పౌరులు యూఏఈ సందర్శన సమయంలో వారి డ్రైవింగ్ లైసెన్సులను వినియోగించుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







