‘వీరయ్య’ నుంచి ‘భోళా శంకర్’గా ప్రమోట్ అయిన మెగాస్టార్.!
- January 18, 2023
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్గ్గా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వీరయ్య’గా మళ్లీ ట్రెండ్ సృష్టించారు మెగాస్టార్.
ఈ ట్రెండ్‌ని అలా కంటిన్యూ చేసేలా ఆ మేనియా ఇంకా ముగియకుండానే తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ ‘వేదాళం’ కి రీమేక్‌గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్‌కి చెల్లెలిగా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ఆల్రెడీ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది.
శరవేగంగా సినిమాని పూర్తి చేసి, సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిరంజీవి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!







