211 మంది మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ ఔట్ పరేడ్
- January 19, 2023
రియాద్ : అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో 211 మంది మహిళా రిక్రూట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ నుండి పట్టభద్రులయ్యారు. 211 మంది మహిళా రిక్రూట్మెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మేజర్ జనరల్ మాజిద్ బిన్ బందర్ అల్-దావిష్ హాజరై అభినందించారు. మహిళా గ్రాడ్యుయేట్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్లోని ఉమెన్స్ కెపాసిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో మూడవ ప్రాథమిక వ్యక్తిగత కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రిక్రూట్లు శిక్షణ కాలంలో పొందిన నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







