మెగా మాస్ బ్లాక్ బాస్టర్.! యూఎస్‌లో విధ్వంసమే.!
- January 19, 2023
సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిన ‘వాల్తేర్ వీరయ్య’, యూ ఎస్‌లో దుమ్ము రేపుతోంది.
కేవలం ఆరు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించి, బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఇంకా సెటిల్డ్‌గా ప్రదర్శించబడుతోంది. అతి తక్కువ టైమ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఒక్క మెగాస్టార్‌కే చెల్లిందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్.
అందుకే మెగా మాస్ బ్లాక్‌బాస్టర్‌గా ‘వాల్తేర్ వీరయ్య’ను అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి యూఎస్‌లో ‘వీర సింహారెడ్డి’ సినిమాపై బజ్ బాగా క్రియేట్ అయ్యింది.
కానీ, రిలీజ్ తర్వాత ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయ్. ‘వీరసింహారెడ్డి’ని వెనక్కి నెట్టేసి, ‘వాల్తేర్ వీరయ్య’ రేస్‌లో విన్నర్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







