కఫాలా సిస్టమ్ రద్దుకు లేబర్ రైట్స్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్ నిర్ణయం
- April 29, 2016
లేబర్ రైట్స్ ప్రొటెక్షన్ మూడవ వార్షిక కాన్ఫరెన్స్ ఆదివారం జరిగింది. ఇంటర్నేఝనల్ వర్కర్స్ డే సందర్భంగా జరిగిన ఈ కాన్ఫరెన్స్లో, కీలక అంశాలపై చర్చించారు. ఎమ్షెరిబ్ ప్రాపర్టీస్ సహకారంతో డార్ అల్ షర్క్ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించింది. కఫాలా సిస్టమ్ రద్దు ప్రాముఖ్యతను కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగిందని కాన్ఫరెన్స్ వివరాల్ని వెల్లడిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. రెండు సెషన్లలో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. సాధించిన విజయాలు, అలాగే సవాళ్ళకు సంబంధించి 'వైట్ బుక్'ని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ రంగంలో సేవలు అందిస్తున్న ప్రైవేట్ మరియు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఈ సందర్భంగా సన్మానించారు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..







