ఒకేరోజు 4,026 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ
- January 21, 2023
కువైట్: వివిధ ఉల్లంఘనలకు సంబంధించి కువైట్ ట్రాఫిక్ విభాగం ఒకేరోజు 4,026 ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేసింది. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర నిబంధనలు ఉల్లంఘించినవారిని నోటీసులు జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ని ఉపయోగించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రక్కులు, టాక్సీలు, ఎగ్జాస్ట్ సౌండ్లు, కిటికీల టిన్టింగ్ ఉల్లంఘనలను గుర్తించి ఆయా వాహనాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







