క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్: ఆసియా, అరబ్‌లలో ఒమన్‌కు టాప్ ర్యాంక్
- January 22, 2023
మస్కట్: నంబియో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2023లో ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. ఆసియా, అరబ్ లలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెదర్లాండ్స్ మొదటి స్థానంలో ఉండగా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అరబ్ ప్రపంచం విషయానికొస్తే యూఏఈ రెండవ స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానం) ఉండగా.. తర్వాత స్థానాల్లో ఖతార్ (ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానం), సౌదీ అరేబియా (ప్రపంచవ్యాప్తంగా 32వ స్థానం), కువైట్ (ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానం)లో ఉన్నాయి. జీవన వ్యయం, కొనుగోలు శక్తి, గృహ స్థోమత, కాలుష్యం, నేరాల రేట్లు, ఆరోగ్య వ్యవస్థ నాణ్యత, ట్రాఫిక్‌తో సహా అనేక ప్రమాణాలపై ఆధారపడి నంబియో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2023 జాబితా రూపొందించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







