భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్‌లకు కొత్త రాయబారులను నియమించిన అమీర్
- January 23, 2023
దోహా: భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్‌లకు కొత్త రాయబారులను అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ నియమించారు. ఈ మేరకు అమీరీ ఉత్తర్వులను జారీ చేశారు. మొహమ్మద్ హసన్ జాబర్ అల్ జబర్‌ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్లీనిపోటెన్షియరీగా నియమించారు. మలేషియాలో సలాహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సోరూర్ను ప్లీనిపోటెన్షియరీగా అంబాసిడర్‌గా నియమించారు. అహ్మద్ సాద్ నాసర్ అబ్దుల్లా అల్ హుమైదీని రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్‌కు ప్లీనిపోటెన్షియరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







