బాలయ్య వివాదంలోకి చిరంజీవిని లాగిన బండ్ల గణేష్.!
- January 25, 2023అక్కినేని, తొక్కినేని.. అంటూ నోటికొచ్చినట్లు నోరు జారేసిన బాలయ్య వ్యాఖ్యలు ఇండస్ర్టీలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ‘వీర సింహారెడ్డి’ విజయోత్సాహం ఏమో కానీ, ఆ సినిమాతో సంపాదించిన క్రేజ్ మొత్తం తన నోటి దురదతో ఇలా పోగొట్టేసుకున్నాడు బాలయ్య.
ఈ విషయంపై అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా వుంటే, బాలయ్య వ్యాఖ్యలు తీసుకుని, అనవరసరంగా చిరంజీవిని ఇరికించాడు ప్రముఖ నిర్మాత నటుడు అయిన బండ్ల గణేష్.
‘ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్, చిరంజీవి.. వీళ్లంతా లెజెండ్స్.. వీళ్లని మేమంతా గౌరవిస్తాం..’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్ వివాదానికి దారి తీసింది. ఈ గొడవలోకి చిరంజీవిని లాగినావెందుకు బండ్లా..! అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతుండగా, మరో వైపు వీళ్లే లెజెండ్స్ అయితే, మరి, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు.. వీళ్ల సంగతేంటీ.? అంటూ మరో వివాదం చెలరేగింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..