జనవరి 29 నుండి హజ్ నమోదు ప్రక్రియ ప్రారంభం
- January 26, 2023
కువైట్: ఈ సీజన్లో హజ్ చేయాలనుకునే పౌరులు, ప్రవాసులందరూ అధికారిక వెబ్సైట్ http://hajj-register.awqaf.gov.kw ద్వారా నమోదు చేసుకోవాలని అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని హజ్, ఉమ్రా విభాగం పిలుపునిచ్చింది. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జనవరి 29 నుండి ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి 28వ తేదీతో ముగుస్తుందని ప్రకటించింది. యాత్రికులు తుది ఆమోదం పొందిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసే ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99051691 ద్వారా లేదా వాట్సాప్ ద్వారా 22342385 - 22342238లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







