బురైమిలో ప్రారంభమైన రాయల్ అశ్వికదళం వార్షిక గుర్రపు రేసులు
- January 27, 2023
మస్కట్: రాయల్ అశ్విక దళం వార్షిక గుర్రపు పందెం బురైమిలోని విలాయత్‌లో హిస్ హైనెస్ సయ్యద్ ధి యజాన్ హైథమ్ అల్ సైద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ రేసులను రాయల్ అశ్విక దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ కోర్ట్ అఫైర్స్ నిర్వహిస్తుంది. ఫస్ట్ హాప్ లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం మర్జెబ్ ఫోర్ట్ రేసులో రాయల్ అశ్వికదళం గుర్రం మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లో నిర్వహించిన 1200 మీటర్ల దూరం ఫోర్ట్ అల్-ఆదిద్ రేసులో హిస్ హైనెస్ సయ్యద్ సౌద్ బిన్ హరీబ్ అల్ సైద్ యాజమాన్యంలోని 'ఆర్బీ కెన్స్మన్' గుర్రం మొదటి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







