సౌదీ వ్యాప్తంగా ఫిబ్రవరిలో అధిక వర్షపాతం!

- January 27, 2023 , by Maagulf
సౌదీ వ్యాప్తంగా ఫిబ్రవరిలో అధిక వర్షపాతం!

రియాద్ : ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వాతావరణ విశ్లేషకుడు అకీల్ అల్-అకీల్ అంచనా వేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు, ఉత్తర, మధ్య ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుండి చల్లటి గాలులు వీస్తాయని ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. రాజ్యంలోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం అత్యధికంగా కనిపిస్తుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com