తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
- January 28, 2023
తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు. ఆ తర్వాత చిన్నశేష వాహనంపై వివహరించారు.
ఉదయం 11 గంటలకు గరుడు వాహనంపై మలయప్పస్వామి విహరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటలకు వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటల నుంచి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఈ రోజు ఏడు వాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు. తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







