తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం
- January 30, 2023
హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.రాష్ట్ర అధ్యక్షుడిగా కౌశిక్ కుమార్(ఉస్మానియా),ప్రధాన కార్యదర్శిగా ఆర్.కె.నిఖిల్ కుమార్(గాంధీ),ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాధ్(కేఎంసీ),ప్రణయ్(నిజామాబాదు-జీఎంసీ),అరుణ్‌కుమార్(రిమ్స్),కౌశిక్ జోషి(జీఎంసీ),తాన్యా జరార్(ఓఎంసీ),ప్రత్యుష్ రాజ్ (సిద్దిపేట్-జీఎంసీ),అధికార ప్రతినిధులుగా చిత్తర్వు కరిష్ని,అవినాశ్ లు ఎన్నికైనట్లు సంఘం తెలిపింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







