దుబాయ్ టూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!
- January 31, 2023
దుబాయ్: ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లారంటూ, సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో విపరీతంగా కథనాలు వచ్చాయి. వీటి పై రష్మిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌంటర్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ, తను మంచి ఫ్రెండ్స్ అని, స్నేహితులు కలిసి టూర్స్ కి వెళ్ళారా? అయినా మా రిలేషన్‌షిప్ గురించి మేము ఎందుకు అబద్ధం చెప్పాలి? అంటూ కౌంటర్ ఇచ్చింది.
తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు. విజయ్ దేవరకొండతో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫొటోలో కనిపించేలా పోజ్ ఇస్తున్న ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!