మొదటి బహ్రెయిన్ డిజైనర్‌ని అభినందించిన మంత్రి తౌఫీఖీ
- February 02, 2023
మనామా: లూయిస్ విట్టన్ కోసం పనిచేసేందుకు ఎంపికైన మొట్టమొదటి బహ్రెయిన్ డిజైనర్ నూర్ మొహసేన్‌ను యువజన వ్యవహారాల మంత్రి రావన్ బింట్ నజీబ్ తౌఫీఖీ అభినందించారు. బహ్రెయిన్ యువత వివిధ రంగాలలో సాధించిన గొప్ప విజయాల ద్వారా ప్రపంచానికి తమ సామర్థ్యాలను నిరూపించుకున్నారని, ఇది బహ్రెయిన్ యువతను వివిధ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. లూయిస్ విట్టన్‌లో పని చేయడానికి నూర్ మొహసేన్‌తో ఎంపికైనందుకు మంత్రి రావన్ బింట్ నజీబ్ తౌఫీఖీ అభినందించారు. ఆమె రాజ్యంలోని యువత ఉన్నత సామర్థ్యాలు, నైపుణ్యాలు, వివిధ రంగాలలో సృజనాత్మకత పట్ల ఉన్న అభిరుచికి ప్రాతినిధ్యం వహిస్తుందని తన వర్చువల్ భేటీలో యంగ్ డిజైనర్ ను మంత్రి తౌఫీఖీ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!