మెగా ప్రిన్స్ పెళ్లి ముచ్చట.! ఏంటీ గందరగోళం.!
- February 03, 2023మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విలక్షణమైన సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడీ మెగా హీరో.
కాగా, ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్గా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు కూడా వరుణ్ పెళ్లి గురించి ప్రస్థావించారు.
అయితే, క్లారిటీ ఇవ్వలేదాయన. త్వరలోనే వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని చెప్పి సస్పెన్స్‌లో పడేశారు. అయితే, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ లవ్వులో వున్నాడీన, వీరిద్దరూ లివింగ్ రిలేషన్లో కూడా వున్నారనీ లావణ్యనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.
మరోవైపు వెంకటేష్ చిన్న కూతురుని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ వరుణ్ తేజ్ పెళ్లిలో ఈ గందరగోళం ఏంటో అర్ధం కావడం లేదు. స్వయంగా వరుణ్ మాత్రమే ఈ గందరగోళం తొలిగించాల్సి వుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ