మెగా ప్రిన్స్ పెళ్లి ముచ్చట.! ఏంటీ గందరగోళం.!
- February 03, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విలక్షణమైన సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడీ మెగా హీరో.
కాగా, ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్‌గా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు కూడా వరుణ్ పెళ్లి గురించి ప్రస్థావించారు.
అయితే, క్లారిటీ ఇవ్వలేదాయన. త్వరలోనే వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని చెప్పి సస్పెన్స్‌లో పడేశారు. అయితే, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ లవ్వులో వున్నాడీన, వీరిద్దరూ లివింగ్ రిలేషన్‌లో కూడా వున్నారనీ లావణ్యనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.
మరోవైపు వెంకటేష్ చిన్న కూతురుని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ వరుణ్ తేజ్ పెళ్లిలో ఈ గందరగోళం ఏంటో అర్ధం కావడం లేదు. స్వయంగా వరుణ్ మాత్రమే ఈ గందరగోళం తొలిగించాల్సి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







