పుట్టగొడుగులతో పుట్టెడంత ఆరోగ్యం.!
- February 05, 2023
పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న విషయం చాలా మందికి తెలియవు. పుట్టగొడుగులపై పలు రకాల అనుమానాలున్నాయ్. సరైన అవగాహన లేకపోవడమే ఆ అనుమానాలకు కారణం.
కానీ, పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో ‘డి’ విటమిన్ శాతం అధికంగా వుంటుంది. అది వ్యాధి నిరోధకతను పెంచడంలో తోడ్పడుతుంది.
అలాగే బీపీ, షుగర్లు నియంత్రణలో వుంచేందుకు కూడా పుట్టగొడుగులు ఉపయోగపడతాయ్. ఊబకాయంతో బాధపడేవారు పుట్టగొడుగులు తరచూ తీసుకోవడం వల్ల పలితం వుంటుందట.
అలాగే, మాంసాహారం తినని వారికి పుట్టగొడుగులు తీసుకుంటే, శరీరానికి మాంషాహారం తీసుకున్నంత మేలు కలుగుతుందట. పుట్టగొడుగుల్లో ఎర్గోథియనిస్, గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కణాల్ని తొలిగించేస్తాయ్. తద్వారా సీజనల్ వైరస్ల బారి నుంచి తప్పించుకునే అవకాశం వుంటుంది. వారానికి కనీసం రెండు సార్లయినా పుట్టగొడుగుల్ని ఆహారంగా తీసుకుంటే, కిడ్నీ తదితర పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చునని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!