అదితీ రావు హైదరీని అలా అనేశాడేంటీ.?
- February 05, 2023‘సమ్మోహనం’ బ్యూటీ అదితీ రావ్ హైదరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘సమ్మోహనం’ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించింది.
సిద్దార్ధ్, శర్వానంద్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తర్వాత నుంచీ అదితీ రావ్ హైదరీ పేరు ఏదో ఒక రకంగా మీడియాలో చర్చనీయాంశమవుతోంది. అందుకు కారణం, ఈ సినిమా నుంచే హీరో సిద్దార్ధ్‌తో లవ్‌లో పడిపోయింది అదితీ రావ్ హైదరీ.
రీసెంట్గా శర్వానంద్ మ్యారేజ్‌కి జంటగా వచ్చి అందరికీ షాకిచ్చారు. ఈ వివాహ వేడుకలో మెయిన్ ఎట్రాక్షన్ అయ్యింది ఈ జంట. ఆ సంగతి అటుంచితే.. తాజాగా అదితీ రావ్ హైదరీ మాజీ భర్త సత్య దేవ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇఫ్పుడు వైరల్ అవుతున్నాయ్.
అదితిని ప్రేమించాకా ప్రేమ, పెళ్లి అంటే విరక్తి వచ్చేశాయన్నారు. అంటే ఆమె ప్రేమ అంత కఠినంగా వుంటుందా.? అని నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఆయన రెండో పెళ్లి చేసుకుని హ్యపీగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారనుకోండి. అయితే, ప్రస్తుతం అదితీ రావ్ హైదరిపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సత్య దేవ్ మిశ్రా వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..