ప్రబాస్-కృతిసనన్ ఎంగేజ్మెంట్ అంట.! చెప్పిందెవరో తెలుసా.?
- February 07, 2023ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదండోయ్. ఆయన పెళ్లి కూడా ఓ జాతీయ సమస్యే. ప్రబాస్ పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే హీరోపైనా రాలేదంటే అతిశయోక్తి కాదేమో.
మొన్నటి వరకూ స్వీటీ అనుష్కతో ప్రబాస్ పెళ్లంటూ వార్తలు.. ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్‌ని కృతి సనన్ భర్తీ చేస్తోంది. కొన్ని నెలలుగా ప్రబాస్, కృతి సనన్ పెళ్లంటూ వార్తలు తెగ గుప్పుమంటున్నాయ్. వాటిని ఖండిస్తూ వస్తున్నారీ ఇద్దరూ.
అయితే, తాజాగా ప్రబాస్ పెళ్లి మీద మరో బ్రేకింగ్ న్యూస్ ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలోనే ప్రబాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారట.. అంటూ ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశాడు ఓ మహానుభావుడు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ రివ్యూయర్ ఉమర్ సంధు.
అమెరికాలో వుంటూ అక్కడి నుంచి సినిమాల రివ్యూలను ముందుగానే రివీల్ చేస్తుంటాడీ వ్యక్తి. ఈ వ్యక్తికి ప్రబాస్ పెళ్లితో ఏం సమస్యట. త్వరలోనే కృతి సనన్, ప్రబాస్ ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగబోతోంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేశారీయన. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అయిపోయింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి