సిరియాకు dhs50 మిలియన్ల అత్యవసర సహాయం: షేక్ మొహమ్మద్
- February 07, 2023
యూఏఈ: భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన సోదర సిరియా ప్రజలకు Dhs 50 మిలియన్ల విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని పంపాలని వైస్ యూఏఈ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. సిరియా సోదరులకు ఎదురైన ఈ గొప్ప విపత్తును ఎదుర్కొనేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, సిరియా ప్రజలకు అండగా ఉంటుందని, ఈ కష్టాన్ని అధిగమించే వరకు వారికి సహాయ హస్తం అందిస్తూనే ఉంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. సిరియాలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా సహాయం అందజేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







