సిరియా అధ్యక్షుడితో మాట్లాడిన HM సుల్తాన్
- February 07, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఈ రోజు సిరియన్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ బషర్ అల్ అస్సాద్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇటీవలి విధ్వంసకర భూకంపం సిరియా ప్రజలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సుల్తాన్ ఆకాంక్షించారు. అవసరమైన మద్దతును అందజేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..







