దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు

- February 11, 2023 , by Maagulf
దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు

దుబాయ్: ఫిబ్రవరి 12న దుబాయ్ మెట్రో పనివేళలను పొడిగిస్తున్నట్లు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) శుక్రవారం ప్రకటించింది. దుబాయ్ మారథాన్ కారణంగా ఆదివారం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయని అథారిటీ తెలిపింది. దుబాయ్ మారథాన్ లో పాల్గొనేవారు దుబాయ్ ఎక్స్‌పో సిటీకి సులభంగా చేరుకునేలా మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com