ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బిఆర్ఎస్ వెంచర్స్
- May 02, 2016
అబుదాబికి చెందిన బిఆర్ఎస్ వెంచర్స్ ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిఆర్ఎస్ వెంచర్స్ అధినేత డీఆర్ శెట్టి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిఆర్ఎస్ వెంచర్స్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో హెల్త్‌కేర్, పర్యాటక రంగాలలో పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ డిసెంబర్ 2018 నాటికి ఏపీలో 3,500 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను నిర్మించనుంది. అమరావతి పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పనుంది. రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి సహకరించనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









